30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ప్రెంచ్ గయానా నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత్‌కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్ - 30 ప్రయోగం విజయవంతంగా ప్రయోగించింది. నాణ్యమైన టెలివిజన్ ప్రసారాలు, టెలీకమ్యూనికేషన్, బ్రాడ్‌క్రాస్టింగ్ సేవలు లక్ష్యంగా ఉపగ్రహం రూపొందించారు. ఫ్రెంచ్ భూభాగంలోని కౌరౌలోని అరియాన్ లాంఛ్ కాంప్లెంక్స్ నుంచి ప్రయోగించారు. తెల్లవారుజామున 2:35 గంటలకు ఉపగ్రహం ప్రయోగించారు. 38 నిమిషాల్లో అరియాన్ - 5 యుటెల్సాట్, జీశాట్ - 30 జీయోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
విజయవంతంగా జీశాట్ - 30 ఉపగ్రహ ప్రయోగం